హలో ఫ్రెండ్స్ నేను అందమైన గులాబీల గురించి చెప్తామని అనుకుంటున్నాను.అది కూడా నా చేతులతో ప్రేమగా పెంచిన నా చిట్టి చిట్టి గులాబీల గురించి
నా చిన్నప్పుడు మా అమ్మ చాల బాగా మొక్కలని పెంచీది నా ఉద్దేశం ప్రకారం నాకు కూడా అదే అలవాటు వచిందేమో నాకు మొక్కలని పెంచటం అంటే చాల ఇష్టం అందులోను గులాబీలు పెంచటం మహా ఇష్టం అండి కానీ వాటిని కోసి తలలో పెట్టుకోవటం ఇష్టం వుండదండి చెట్టుకి అందంగా నాలుగు రోజులు వుంటై తలలో ఎంతసేపు వుంటై అండి మీరే చెప్పండి నేను అనేది నిజమే కదా?
చుడండి అందమైన ఎర్ర గులాబీ ఎంతో బావుంది కదా ప్రేమకి మరో రూపం ఎర్ర గులాబీ అని చాలామంది అంటారు కదా
స్నేహానికి చిహ్నం ఈ పసుపు గులాబీ మీరేమంటారు
త్యాగానికి ఎంతో మంది కి తెలుసు తెల్ల గులాబీ ప్రశాంతతకి బాగా వుంటుంది మీరు కూడా ఇలా ఇంట్లో ఫ్లవర్ బోకే లా వాడండి మనసు ప్రశాంతంగా వుంటుంది.
మంధరాలంటే చాల మంది తలలో ఎలా పెట్ట్టుకుంటారు ఎర్ర బస్సు ఎక్కి వాచర అంటారు కానీ అ మందారాలు మనకి ఎంత మేలు చేస్తాయో తెలిదు అని అనుకోండి వాళ్ళకి మేరు తెలుసుకోండి దీని వల్ల జుట్టు కి చాల మంచిది ఆల్మోస్ట్ అన్ని ప్రొడుక్ట్స్ లో కూడా ఈ hibiscus ని వాడతారు. తెలుసుకోండి తెలియ చెప్పండి. మళ్లీ కలుద్దాం
మీ
అవంతిక
నా చిన్నప్పుడు మా అమ్మ చాల బాగా మొక్కలని పెంచీది నా ఉద్దేశం ప్రకారం నాకు కూడా అదే అలవాటు వచిందేమో నాకు మొక్కలని పెంచటం అంటే చాల ఇష్టం అందులోను గులాబీలు పెంచటం మహా ఇష్టం అండి కానీ వాటిని కోసి తలలో పెట్టుకోవటం ఇష్టం వుండదండి చెట్టుకి అందంగా నాలుగు రోజులు వుంటై తలలో ఎంతసేపు వుంటై అండి మీరే చెప్పండి నేను అనేది నిజమే కదా?
చుడండి అందమైన ఎర్ర గులాబీ ఎంతో బావుంది కదా ప్రేమకి మరో రూపం ఎర్ర గులాబీ అని చాలామంది అంటారు కదా
స్నేహానికి చిహ్నం ఈ పసుపు గులాబీ మీరేమంటారు
త్యాగానికి ఎంతో మంది కి తెలుసు తెల్ల గులాబీ ప్రశాంతతకి బాగా వుంటుంది మీరు కూడా ఇలా ఇంట్లో ఫ్లవర్ బోకే లా వాడండి మనసు ప్రశాంతంగా వుంటుంది.
మీ
అవంతిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి