బుధవారం, మార్చి 21, 2012

అష్టలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సుఖాలు చేకూరుతాయని విశ్వాసం. నవరాత్రుల్లో తొలి మూడు రోజులు పార్వతీ దేవిని, మలి మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజించాలి.క్రమంలో నవరాత్రుల్లో లక్ష్మీపూజ చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

శ్రీ అష్టలక్ష్మీస్తోత్రము

స్తోత్రములు - దేవి స్తోత్రములు

ఆదిలక్ష్మీ
శ్లో|| సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేద సుతే
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిది ఆదిలక్ష్మీ సదాపాలయ మాం .

ధాన్యలక్ష్మీ
శ్లో|| అయికలి కల్మస నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణా శ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయ మాం .

ధైర్యలక్ష్మీ
శ్లో|| జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శ్రీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మీ సదా పాలయ మాం .

గజలక్ష్మీ
శ్లో|| జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వపలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవత తాపనివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ సదా పాలయ మాం .

సంతానలక్ష్మీ
శ్లో|| అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిణి లోకహితైషిణి సర్వసప్త భూషిత గాననుతే
మనుజ సురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మీ సదా పాలయ మాం .

విజయలక్ష్మీ
శ్లో|| జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని జ్ఞానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే
జయ జయ హే మధు సూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయ మాం .

విద్యాలక్ష్మీ
శ్లో| ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామితఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయ మాం .

ధనలక్ష్మీ
శ్లో|| ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ధుమధుమ ధుంధుమ ధుంధుమ ధుంధుమ శంఖ నినాద సువాద్య నుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ సదా పాలయ మాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి