నాకు తెలిసి ఆడవాళ్ళు అంటేనే వ్రతాలు ఉపవాసాలు, పూజలు, నోములు, మొక్కుబడులు, మనకోసం మాత్రమే కాకుండా భర్త కోసమో , అత్తమామల కోసమో లేక పిల్లలకోసమో ఏదో ఒక ఉద్దేశంతో చేస్తారు గుడికి వెళ్ళని దేవుడిని దణ్ణం పెట్టని ఆడవారు వుండరు అంటే కరెక్టే కదా అండి. పరీక్షలని పెళ్లి అని ఏదో ఒక కారణం వుండే వుంటుంది నేను మొన్న ఒక వ్రతం చేసానండి అది మీకు కూడా చెప్తే చేస్తారని ఈ బ్లాగ్ లో పెడుతున్నాను మీరు చేసిన నాకు దయచేసి Comment చేసి చెప్పండి ఎందుకంటే నాకు ఇక్కడ పెట్టినందుకు మేరు చేసుకున్నారని satisfaction వుంటుంది అందుకే అండి.
ఆదివారం, ఏప్రిల్ 01, 2012
శనివారం, మార్చి 31, 2012
శుక్రవారం, మార్చి 30, 2012
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.
పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత; శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము . ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది.
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.
జన్మ వృత్తాంతం
త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను.భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.
చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను. శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.
రామ నవమి
శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.విద్ధి విద్ధానం
ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు - ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు. కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.బుధవారం, మార్చి 28, 2012
శనివారం, మార్చి 24, 2012
సీత రామ చరితం
¾ªh¸ ±¸¶¢À Vµ±¼hµA §ñ ¾ªh¸ ±¸¶¢À Vµ±¼hµA
S¸¶mA Y¶mî ¶ª¶pûvA ¶¥ñ¶¢gA q¸¶p¶¬±µgA
¶pñi¶plµ ¶plµ¶¢ÀÀ¶mÀ ¶¥Àñi v±ÀµÃnöhµA
VµhµÀ±Éölµ £¶mÀhµA vÎOµ£l¼hµA
Dl¼ Oµ£ ¢¸xîOº ±µWhµA ¾ªh¸ ±¸¶¢À Vµ±¼hµA
OÍlµAfµq¸gº D lµAfµO¸±µgﶢÀÀg
OÍvÀ¶¶¢ÁAfÇ sû¹±µïhÐ nAfµÀS¸
OÍlµAfµq¸gº D lµAfµO¸±µgﶢÀÀg
OÍvÀ¶¢ÁAfÇ sû¹±µïhÐ nAfµÀS¸
CAfµlµAfµS¸ hµ¶¢ÀÀîfµÀAfµS¸
Cfµ£ hµwôOº Oµ¶mÀv¶pAfµSµ
¶ªÀAlµ±µ ±¸¶¢ÀÀn Ȣû¬AVÉ ±¸¶¢g «Òlµ±¼ ¶ªÃ±µêgOµ
¶ªÀlµÀvÀ hÇw»p q϶¢Àîn¶m ¶¬lµÀçvÀ ¤À±¼ ËÈp ¶pfµS¸
hµ¶pên¶ª±¼ C±ÀÀ v°µîgÀfÉ ¶¢ÀÀOµÀÖ VǶ¢Áv¶mÀ OÐȪ
C¶mé VµÃfµn COµÖ¶ªÀ OµOµÀÖVµÀ ±¸¶¢gÀn VɱǶmÀ ±µOµÖ»ª
l¸±µÀg¶¢ÀÀSµ ¶¢Ã±ÀµÀ VÉȪ ±¸¶¢gÀfµÀ
¶¢Ã±ÀµÀvÉfº C±ÀÀm¸fµÀ ¶¢Ã±¿VµÀfµÀ
¾ªhµ OͱµOµÀ l¸n È¢¶mÀOµ ¶p±¼SÇfº §ñ ±¸¶¢ÀÀfµÀ
ClµÀ¶mÀ VµÃ»ª ¾ªhµn C¶p¶¬±¼AVÉ ±¸¶¢gÀfµÀ
Oµfµw ¶mfµÀ¶¢À vAOµ vѶm OµwOº ¾ªhµ ¶mÀAW
Oµ±µÀOµÀS¸ ¶¢ÁAfÉ ±¸Oµ¶ªÀv O¸¶pv¹S¸ ¶¢ÁAVÉ
¥ÑOµ Yvl¼ h¸¶m±ÀÀ¶ml¼ ËÈ¢lÉ»¬
D ¥ÑOµ Yvl¼vÎ ¶¢ÀÀnSÉ l¸¶¥±µl¼
¾ªh¸ ¾ªh¸ (¾ªh¸....)
¾ªh¸ ¾ªh¸ Cn ¾ªhµOº £n»pAVÉv¹
±Ðlµ»ªOµA»pAVÉv¹ ±Íl¼AVÉ ¾ªh¸¶pi.
±¸¶¢ÀÀn Ȣö¢ÀÀ¶m l¿¶mhµ VµÃ»ª È¢OºÖ JfºÛ¶m£ Ê¢lµ¶¢ÀÀvÉ
¾ªhµOÇAlµÀO½ £©¸lµA ±¸¶¢ÀÀnOÉv £±ÀÇÃSµA
Oµ¶¢Àv ¶m±ÀµÀ¶m¶¢ÀÀvÀ ¶¢ÀÀnSÉ qÏASÉ OµoédºvÑ
VµÃfµvÉOµ D ¶ªÃ±µÀïfÉ lµÃOǶmÀ ¶¢ÀÀoédºvÑ
VµÃfµvÉOµ D ¶ªÃ±µÀïfÉ lµÃOǶmÀ ¶¢ÀÀoédºvÑ
¢¸¶m±µ ±¸Yï¶pÁ ¶ªÀS¿ñ¶¢Án hÐ ±¸¶¢ÀÀn OµwÈp ¶¢Ã±µÀi
Yvlû¼n l¸dº vAOµ¶mÀ VɱµSµ Oµ¶msfǶmOµÖfµ Y¹¶mOº
±¸¶¢ÀÀn GASµ±µA C¶¢ÀîOµÀ EWÛ ±¸¶¢ÀÀn ¶¢Ãdv Ml¸±¼Û
vAOµ¶mÀ O¸wÛ v±ÀµÀ¶¢ÀÀ¶m ¶¢WÛ ¾ªhµ ¦±Ð¶¢Àgº ±¸¶¢ÀÀnOºWÛ
VµÃ»ª¶mlµAh¸ VÉ»ª¶mlµAh¸ hÇwÊp ¶pÁ¹¶ªSµÀWÛ
¢¸±ÀµÀÀÊ¢Sµ¶¢ÀÀ¶m ¢¸¶m±µ ËȪ¶mïA OµfµwOº ¢¸±µlû¼ OµdÇ౸
Cs¹gÊ¢Sµ¶¢ÀÀ¶m ±¸¶¢ÀsûµlµÀñlµÀ D ±¸¶¢gÀn hµv ¶pfµSÍdÇ౸
SµÀ¶m SµÀ¶m VɱǶmÀ OµÀv¶ªi ¾ªhµ n lµÃ±µ¶¢ÀÀS¸ nvsÇdÇà ±¸
CAhµs¹lµ¶pfº ¾ªhµ Oжª¶¢Àn EAhµ VÉ»ª §ñ ±¸¶¢ÀÀfµÀ
VÇAhµ Vɱµ YSµ¶¢ÀAhµ VµÃfµ £Ahµ ¶p±¿°µ £l¼AVDZ¸
IAlµÀOµÀ F ¶p±¿°µ I¶¢ö±¼O½ ¶p±¿°µ
IAlµÀOµÀ F ¶p±¿°µ I¶¢ö±¼O½ ¶p±¿°µ
§ñ ±¸¶¢ÀÀn s¹±µïO¸ §v ¶p±¿°µ
¶¢±ÀÇÃnYOº C¶¢nYO¸ CS¼é ¶p±¿°µ
C lµ¶¥±µlûµÀn OÐfµwO¸ lûµ±µî ¶p±¿°µ
Y¶mOµÀn OµÃhµÀ±¼O¸ C¶mÀ¶¢Ã¶m ¶p±¿°µ
±¸¶¢ÀÀn q¸ñg¸nO¸ Y¹¶mOº lɶ®nO¸ ¶
ªÃ±µÀïn ¶¢A¥¹nO¸ F vÑOµA mÐdºO¸
I¶¢ö±¼O½ ¶p±¿°µ
IAlµÀOµÀ F ¶p±¿°µ §ñ ±¸¶¢Ã......
CS¼Ø vÑOº lµÃOÉ C¶¢¶¢Ã¶mA hÐ ¶ªi
CS¼Ø vÑOº lµÃOÉ C¶¢¶¢Ã¶mA hÐ ¶ªi
nSµÀØ hÉw »ªSµÀضpfÉ ¶ªAlɶ¬¶pÁ YSµi
CS¼é¶¬ÑhµÀñfÉ ¶pwOÉ l¼OµÀÖvÀ ¶¢Ã±ÐîSµS¸
¾ªhµ ¶¢À¶® ¶pi¶¢ñhµn YSµÊ¢À ¶pñg£ÀvôS¸
vÑOµÀvAlµ±¼Oº ¾ªhµ oi V¸dÇÊmdº §ñ ±¸¶¢ÀÀfµÀ
D Y¹¶mOº hÐ C±ÀÇÃlµïOÉSǶmÀ «¸Oµv lûµ±µî ¶ªAl¿¶pÁfµÀ
¾ªh¸ ¶ªÊ¢Àhµ §ñ ±¸¶¢ÀÀfµÀ
సీత రామ చరితం
గురువారం, మార్చి 22, 2012
బుధవారం, మార్చి 21, 2012
అష్టలక్ష్మీదేవి అయిన
మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సుఖాలు చేకూరుతాయని విశ్వాసం. నవరాత్రుల్లో
తొలి మూడు రోజులు పార్వతీ దేవిని, మలి మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి
మూడు రోజులు సరస్వతీ దేవిని పూజించాలి. ఈ క్రమంలో నవరాత్రుల్లో లక్ష్మీపూజ చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
శ్రీ అష్టలక్ష్మీస్తోత్రము
స్తోత్రములు - దేవి స్తోత్రములు
ఆదిలక్ష్మీ
శ్లో|| సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేద సుతే
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిది ఆదిలక్ష్మీ సదాపాలయ మాం .
ధాన్యలక్ష్మీ
శ్లో|| అయికలి కల్మస నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణా శ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయ మాం .
ధైర్యలక్ష్మీ
శ్లో|| జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శ్రీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మీ సదా పాలయ మాం .
గజలక్ష్మీ
శ్లో|| జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వపలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవత తాపనివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ సదా పాలయ మాం .
సంతానలక్ష్మీ
శ్లో|| అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిణి లోకహితైషిణి సర్వసప్త భూషిత గాననుతే
మనుజ సురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మీ సదా పాలయ మాం .
విజయలక్ష్మీ
శ్లో|| జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని జ్ఞానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే
జయ జయ హే మధు సూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయ మాం .
విద్యాలక్ష్మీ
శ్లో| ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామితఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయ మాం .
ధనలక్ష్మీ
శ్లో|| ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ధుమధుమ ధుంధుమ ధుంధుమ ధుంధుమ శంఖ నినాద సువాద్య నుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ సదా పాలయ మాం.

హలో ఫ్రెండ్స్ నేను అందమైన గులాబీల గురించి చెప్తామని అనుకుంటున్నాను.అది కూడా నా చేతులతో ప్రేమగా పెంచిన నా చిట్టి చిట్టి గులాబీల గురించి
నా చిన్నప్పుడు మా అమ్మ చాల బాగా మొక్కలని పెంచీది నా ఉద్దేశం ప్రకారం నాకు కూడా అదే అలవాటు వచిందేమో నాకు మొక్కలని పెంచటం అంటే చాల ఇష్టం అందులోను గులాబీలు పెంచటం మహా ఇష్టం అండి కానీ వాటిని కోసి తలలో పెట్టుకోవటం ఇష్టం వుండదండి చెట్టుకి అందంగా నాలుగు రోజులు వుంటై తలలో ఎంతసేపు వుంటై అండి మీరే చెప్పండి నేను అనేది నిజమే కదా?
చుడండి అందమైన ఎర్ర గులాబీ ఎంతో బావుంది కదా ప్రేమకి మరో రూపం ఎర్ర గులాబీ అని చాలామంది అంటారు కదా
స్నేహానికి చిహ్నం ఈ పసుపు గులాబీ మీరేమంటారు
త్యాగానికి ఎంతో మంది కి తెలుసు తెల్ల గులాబీ ప్రశాంతతకి బాగా వుంటుంది మీరు కూడా ఇలా ఇంట్లో ఫ్లవర్ బోకే లా వాడండి మనసు ప్రశాంతంగా వుంటుంది.
మంధరాలంటే చాల మంది తలలో ఎలా పెట్ట్టుకుంటారు ఎర్ర బస్సు ఎక్కి వాచర అంటారు కానీ అ మందారాలు మనకి ఎంత మేలు చేస్తాయో తెలిదు అని అనుకోండి వాళ్ళకి మేరు తెలుసుకోండి దీని వల్ల జుట్టు కి చాల మంచిది ఆల్మోస్ట్ అన్ని ప్రొడుక్ట్స్ లో కూడా ఈ hibiscus ని వాడతారు. తెలుసుకోండి తెలియ చెప్పండి. మళ్లీ కలుద్దాం
మీ
అవంతిక
నా చిన్నప్పుడు మా అమ్మ చాల బాగా మొక్కలని పెంచీది నా ఉద్దేశం ప్రకారం నాకు కూడా అదే అలవాటు వచిందేమో నాకు మొక్కలని పెంచటం అంటే చాల ఇష్టం అందులోను గులాబీలు పెంచటం మహా ఇష్టం అండి కానీ వాటిని కోసి తలలో పెట్టుకోవటం ఇష్టం వుండదండి చెట్టుకి అందంగా నాలుగు రోజులు వుంటై తలలో ఎంతసేపు వుంటై అండి మీరే చెప్పండి నేను అనేది నిజమే కదా?
చుడండి అందమైన ఎర్ర గులాబీ ఎంతో బావుంది కదా ప్రేమకి మరో రూపం ఎర్ర గులాబీ అని చాలామంది అంటారు కదా
స్నేహానికి చిహ్నం ఈ పసుపు గులాబీ మీరేమంటారు
త్యాగానికి ఎంతో మంది కి తెలుసు తెల్ల గులాబీ ప్రశాంతతకి బాగా వుంటుంది మీరు కూడా ఇలా ఇంట్లో ఫ్లవర్ బోకే లా వాడండి మనసు ప్రశాంతంగా వుంటుంది.
మీ
అవంతిక
ఉగాది మనకు సంవత్సరాది. ఈ
రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి.
ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు.
అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాగ శ్రవణం, ఉగాది
పచ్చడి భక్షణం మంచిది.
అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. మీకు నచ్చిన లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు ప్లస్ రెండు దూది వత్తులు, ఆవునెయ్యి వాడాలి.
అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

బుధవారం, మార్చి 14, 2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)