ఆదివారం, ఏప్రిల్ 01, 2012

మూడు కోరికలను తీర్చే వైష్ణవి దేవి అద్బుత పూజా విధానం

నాకు తెలిసి ఆడవాళ్ళు అంటేనే వ్రతాలు ఉపవాసాలు, పూజలు, నోములు, మొక్కుబడులు, మనకోసం మాత్రమే కాకుండా భర్త కోసమో , అత్తమామల కోసమో లేక పిల్లలకోసమో ఏదో ఒక ఉద్దేశంతో చేస్తారు గుడికి వెళ్ళని దేవుడిని దణ్ణం పెట్టని ఆడవారు వుండరు అంటే కరెక్టే కదా అండి. పరీక్షలని పెళ్లి అని ఏదో ఒక కారణం వుండే వుంటుంది నేను మొన్న ఒక వ్రతం చేసానండి అది మీకు కూడా చెప్తే చేస్తారని ఈ బ్లాగ్ లో పెడుతున్నాను మీరు చేసిన నాకు దయచేసి Comment  చేసి చెప్పండి ఎందుకంటే నాకు ఇక్కడ పెట్టినందుకు మేరు చేసుకున్నారని satisfaction వుంటుంది అందుకే అండి.